హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు పక్కనే కాంక్రీట్ దిమ్మె.. ప్రమాదాలకు ఆహ్వానం

SRCL: వేములవాడ బైపాస్ రోడ్డులోమూలవాగు బండ్ పార్క్ సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో రోడ్డు పక్కనే భారీ కాంక్రీట్ దిమ్మె ప్రమాదకరంగా ఉంది.రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు దానిని గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే దిమ్మెను తొలగించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.