హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బాలుడి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే!

UPలోని లఖీంపూర్ ఖేరీలో తన ఇంటిని బంధువులు ఆక్రమించారని 13 ఏళ్ల బాలుడు నేరుగా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేస్తూనే.. 'కమీషన్ ఇస్తేనే పని అవుతుందా?' అని అక్కడి పోలీసును ప్రశ్నించిన అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలుడి నిలదీతకు స్పందించిన కలెక్టర్, వెంటనే సమస్యను పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.