MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల గేట్ ఎక్స్‌రోడ్డులోని పల్లవి ఆడిటోరియంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బీఎల్‌వోలు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులకు మార్గదర్శనం చేస్తూ అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదయ్యేలా సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
వార్తలు
ఎస్ఐఆర్‌పై ఎమ్మెల్యే అవగాహన సూచనలు


