పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఇవాళ తన దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. అయితే, 3 షరతులలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్షను విరమిస్తానని చెప్పారు. విద్యావ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. అలా జరగకపోతే తమ డిమాండ్లను ఎంపీలకు, వివిధ పార్టీల నాయకులకు సమర్పించేందుకు తనను, కాక్రోచ్ పార్టీని పార్లమెంటుకు చేరుకోవడానికి అనుమతించాలని ఆయన కోరారు.
వార్తలు
సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు


