KNRL: కోసిగి మండలం అగసనూరు గ్రామ సమీపంలో పోలాలకు వెళ్లి రహదారిలో వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలాలకు వెళ్లే దారిలో అగసనూరు గ్రామంతో పాటు కందుకూరు గ్రామానికి చెందిన సుమారు 300 ఎకరాలకు పైగా పొలం ఉంది. తుంగభద్రా నది దగ్గరే ఉండడంతో చిన్నపాటి వర్షం వచ్చినా నదిలో మీరు వెనక్కు వచ్చి పొలాలకు వెళ్లకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని కోరారు.
వార్తలు
VIDEO: వంతెన నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్


