కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్ కార్యకర్తల సమావేశంలో చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి మెడికల్ బోర్డుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపు పొందిన యూనియన్లు విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగేలా బోర్డులను పారదర్శకంగా నిర్వహించాలని, బొగ్గు బ్లాకుల కేటాయింపులో స్పష్టత చూపాలని కోరారు.
వార్తలు
సింగరేణి బోర్డులపై టీబీజీకేఎస్ ఆరోపణలు


