హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన రాగి రాజవ్వ ఎముకల శస్త్రచికిత్స కోసం ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. ఎల్‌ఓసీ పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేదల ఆరోగ్య సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.