హైదరాబాద్: 28°C
వార్తలు

మగతనం లేదన్నందుకు.. యువకుడు ఆత్మహత్య

KMM: రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన నవవరుడు సదర్ లాల్ సాగర్ (30) ఆదివారం కాలువలో దూకి ఆత్మహత్య తీసుకున్నాడు. ఇతని ఆత్మహత్యకు భార్య, అత్తింటి వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపించారు. పెళ్లైన 3 రోజుల నుంచే సాగర్‌కు మగతనం లేదని అవమానిస్తూ వేధించేవారని చెప్పారు. ఈ ఘటనపై బాధ్యత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.