MDK: కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ సొసైటీ కొనుగోలు కేంద్రం ఆపరేటర్ హర్షద్ ఆత్మహత్యకు కారణమైన చరణ్ టీవీ సీఈవో లింగం గౌడ్‌ను కౌడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చరణ్ పెట్టిన మానసిక ఒత్తిడి,వేధింపులు భరించలేకే హర్షద్ బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు,గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వార్తలు
వేధింపుల కేసులో చరణ్ టీవీ సీఈవో అరెస్ట్


