హైదరాబాద్: 28°C
వార్తలు

ఛాంపియన్స్ కప్‌కు నన్నయ వర్సిటీ క్రీడాకారుల రిజిస్ట్రేషన్

E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల క్రీడాకారులు "అమరావతి ఛాంపియన్స్ కప్ - 2026" పోటీలలో పాల్గొనాలని అధికారులు సూచించారు. అండర్ 17, అండర్ 23 పురుషులు, మహిళల విభాగాలలో 12 రకాల క్రీడా పోటీలు జరగనున్నాయి. https://sports.ap.gov.in /#/home/index లింక్ ద్వారా వెంటనే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.