హైదరాబాద్: 28°C
వార్తలు

క్రెడిట్ కార్డుల వినియోగంలో జెన్‌జీ టాప్

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా మారుతోంది. తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో సగం మంది 30 ఏళ్లలోపు ఉన్న Gen Z యువతేనని 'ట్రాన్స్‌యూనియన్ సిబిల్' 2026 నివేదిక తెలిపింది. వీరిలో సగం మంది గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల వారే. అయితే, భారత్‌లో క్రెడిట్ యాక్టివ్ యూజర్లలో 25% మందికే కార్డులుండగా, యూకేలో 70%, హాంగ్‌కాంగ్‌లో ఈ సంఖ్య 98శాతంగా ఉంది.