గత రెండేళ్లలో (2024-26) రాజ్యసభ ఎంపీల జీతభత్యాలు, ప్రయాణాల కోసం ప్రభుత్వం రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు RTI ద్వారా వెల్లడైంది. ఇందులో అలవెన్సులు, ప్రయాణాల కోసమే రూ.151 కోట్లు వ్యయం చేశారు. 2024-25లో రూ.98 కోట్లుగా ఉన్న ఈ ఖర్చు, 2025-26 నాటికి ఏకంగా రూ.163 కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే ఎంపీల ఖర్చు రూ.65 కోట్లు పెరగడం గమనార్హం.
వార్తలు
పెరిగిన రాజ్యసభ సభ్యుల ఖర్చులు


