E.G: విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారిణి యండమూరి వైష్ణవి తేజ మహిళల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఈగల్ ఐజీ ఎ. రవికృష్ణ వైష్ణవికి బహుమతిని అందజేశారు. ఆమెను పలువురు అభినందించారు.
వార్తలు
టేబుల్ టెన్నిస్ స్టేట్ ఛాంపియన్‌గా వైష్ణవి


