హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబై నటి జత్వానీ కేసులో వెలుగులోకి సంచలనాలు

AP: ముంబై నటి జత్వానీ కేసులో విజయవాడ సీఐడీ కోర్టులో అధికారులు కీలక అంశాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. YCP నేత విద్యాసాగర్‌ను సన్నిహితంగా ఉన్న ఫోటోలతో జత్వానీ బెదిరించినట్లు ఇందులో పేర్కొన్నారు. పరువు కాపాడుకునేందుకు విద్యాసాగర్ ఆమెకు విడతలవారీగా మొత్తం రూ.1.32 కోట్లు చెల్లించినట్లు CID గుర్తించింది.