KRNL: హోలగుంద మండలంలో శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కురుబల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కురుబలు విద్య, రాజకీయ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పిల్లలకు ఉన్నత విద్య అందించి సమాజంలో మరింత ప్రగతి సాధించాలని సూచించారు.
వార్తలు
ఘనంగా శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠాపన


