[ప్రకాశం: కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈతముక్కల, మడనూరు గ్రామాల శివారులో ఆదివారం పేకాట స్థావరాల ఫై టాస్క్ఫోర్స్ సిఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై కే మరిది నాయుడు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.9,580 నగదు, పది ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
పేకాట శిబిరాల పై దాడి.. పది మంది అరెస్ట్


