హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌ OMR షీట్లు.. అలా చేస్తే కఠినచర్యలు..!

నీట్‌-యూజీ రీ టెస్ట్ 2026 ఫలితాల్లో మార్కుల వ్యత్యాసం పేరిట తప్పుడు OMR షీట్లను సబ్‌మిట్ చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని NTA హెచ్చరించింది. జూన్ 21న జరిగిన ఈ పరీక్ష ఫలితాలు ఈ నెల 16న విడుదలయ్యాయి. కాగా, కొందరు తప్పుడు OMR షీట్లతో తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నట్లు సంస్థ గుర్తించింది. ఈ పరీక్షలో 11.21 లక్షల మంది అర్హత సాధించగా, 17 మంది టాపర్లుగా నిలిచారు.