జాతీయ గేయం 'వందేమాతరం'ను అవమానిస్తే నేరంగా పరిగణించేలా కేంద్రం పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. హోం మంత్రి అమిత్ షా 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ (సవరణ)-2026' బిల్లును తేవచ్చని సమాచారం. 1971 నాటి చట్టాన్ని సవరించి, వందేమాతరానికి 'జన గణ మన'తో సమాన హోదా కల్పిస్తూ మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చట్టం చేయనున్నారు.
వార్తలు
‘వందేమాతరం’ గేయాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు!


