BHNG: సంస్థాన్ నారాయణపురం మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా పుట్టపాక ఉపసర్పంచ్ బండమీది కిరణ్‌ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుర్యంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శిగా సబావత్ రాజేందర్ నాయక్‌ను ఎన్నుకున్నారు.
వార్తలు
ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడి ఎన్నిక


