హైదరాబాద్: 28°C
వార్తలు

34 అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న 34 అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ ప్రకటించారు. పీజీలో 55% మార్కులు, నెట్/సెట్/పీహెచ్డ్ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఈనెల 20వ తేదీ లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.