సత్యసాయి: కనకనపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు ఎంపీ బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి శాశ్వత పరిష్కారం చూపినట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. అధికారుల సమన్వయంతో నీటి సరఫరా పునరుద్ధరించామని, ఇకపై నిరంతరంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
'కనకనపల్లిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం'


