జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్‌తో ఇవాళ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలపై చర్చించి, సోషల్ మీడియా విభాగం పాత్రపై దిశానిర్దేశం చేశారు.
వార్తలు
ధర్మపురిలో బీఆర్‌ఎస్ విస్తృత సమావేశం


