హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ రెడ్డి తుగ్లక్ మామయ్య: ఎమ్మెల్యే

ATP: పిచ్చి తుగ్లక్ విధానాలతో విద్యార్థి లోకంలో జగన్ తుగ్లక్ మామయ్యగా ముద్ర వేసుకున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. నగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో అనేక మార్పులు తెచ్చిందని, ఈ ఏడాది మరో లక్ష మందికి అదనంగా తల్లికి వందనం సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.