ATP: రాయదుర్గం పట్టణానికి పీఏబీఆర్ ప్రాజెక్టు నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా ముడి నీటి సరఫరాకు సమగ్ర సర్వే జరిపి, డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం ఏడాది పొడవునా నీరు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు తాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చూపుతామన్నారు.
వార్తలు
రాయదుర్గం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే


