హైదరాబాద్: 28°C
వార్తలు

భీమవరంలో ఎస్సై రమేష్ బాబుకు ఘన సన్మానం

W.G: భీమవరం ఎస్.రాజు ఫంక్షన్ హాల్‌లో ఎస్సై చీకట్ల రమేష్ బాబు పదవీ విరమణ అభినందన సభ ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రమేష్ బాబు 42 ఏళ్ల పాటు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై వరకు వివిధ ప్రాంతాల్లో నిబద్ధతతో విధులు నిర్వహించారన్నారు.