హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి'

SRPT: కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో సలీం షరీఫ్ మాట్లాడుతూ..  క్రీడలు విద్యలో అంతర్భాగమని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. అనంతరం జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన చరణ్‌ను ఎంఈవో అభినందించారు.