శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జన్మోహన్ రావు ఆరోపించారు. కృష్ణలంకలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును వైసీపీ నేతలు అందజేశారు. గుంటూరు, నూజివీడు, నందిగామ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
శాంతిభద్రతలు క్షీణించాయంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు


