హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌ను హెచ్చరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వైపు ఒక్క కాంగ్రెస్ నాయకుడు అడుగు వేసినా, వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ హెచ్చరించారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ఇంటి ముట్టడి చర్యలకు పాల్పడుతోందన్నారు.