హైదరాబాద్: 28°C
వార్తలు

జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరిక

HYD: హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు మరో షాక్ ఇచ్చింది. ఇకపై ఆయన చేసే సినిమాల్లో మిగతా 23 క్రాఫ్ట్స్ పనిచేయవని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతలకు తెలియజేయనున్నట్లు సమాచారం. షోకాజ్ నోటీసులకు సంతృప్తికర వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని ఫెడరేషన్ హెచ్చరించినట్లు తెలిసింది.