హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా సమస్యల పరిష్కారానికి జైల్ భరో విజయవంతం చేయాలి'

MHBD: బయ్యారం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.