MDK: కౌడిపల్లి మండలం తునికిలోని నల్ల పోచమ్మ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆది, మంగళవారాల్లో భక్తులు భారీగా తరలివస్తారు. ఆదాయం సైతం బాగానే ఉన్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉండటం గమనార్హం. సరైన వసతులు లేక ఇక్కడికొచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు, భక్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
వార్తలు
వసతుల్లేక భక్తుల అవస్థలు..!


