JGL: మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి దోస్త్ స్పెషల్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ వెంకయ్య తెలిపారు. ఇప్పటివరకు దోస్త్ లో నమోదు చేసుకోని ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
నేటి నుంచి దోస్త్ స్పెషల్ పేజీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం


