KMM: వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామ శివారులో ఇవాళ తెల్లవారుజామున పేకాట స్థావరంపై పోలీసుల దాడిచేసి ఐదుగురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలు, రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్


