HYD: హైడ్రా రెండో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో వేలాది మంది పాల్గొని వేడుకలు నిర్వహించారు. చెరువులు, పార్కులు, ప్రజా స్థలాల పునరుద్ధరణతో తమ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పలువురు పేర్కొన్నారు. హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ, ఈ తరహా కార్యక్రమాలను తెలంగాణవ్యాప్తంగా విస్తరించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వార్తలు
హైడ్రాకు రెండేళ్లు.. నెక్లెస్ రోడ్డులో భారీ వేడుకలు


