PPM: పాలకొండ శ్రీ జగన్నాథ స్వామిని విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి ఉంగట్ల సత్యరావు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.
వార్తలు
జగన్నాథ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి


