TG: భద్రాద్రిలోని ఇల్లందు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 165 అంబులెన్స్‌లు.. 1912 ద్వారా ఫిర్యాదుల సత్వర పరిష్కరం లభిస్తుందని తెలిపారు. గిరిజన సమస్యల పరిష్కారానికి నిధులను కేటాయించామని ప్రకటించారు. ఇల్లందులో కొత్త బొగ్గు గని ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
వార్తలు
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి


