ముంబై కోస్టల్ రోడ్డుపై అతివేగంగా దూసుకెళ్లిన ఓ ఖరీదైన పోర్షే కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమవగా..ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
ముంబై కోస్టల్ రోడ్‌పై ప్రమాదం


