హైదరాబాద్: 28°C
వార్తలు

పీజీఆర్ఎస్‌పై అభిప్రాయాలు తెలియజేయండి: కలెక్టర్

ATP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సేవలు పొందిన వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ కోరారు. వ్యవస్థ పారదర్శకతకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే అర్జీల స్థితిగతుల కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.