హైదరాబాద్: 28°C
వార్తలు

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలికి అభినందనలు

WNP: జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన ధనలక్ష్మి శేఖర్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం కళ్యాణ సాయి గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమెను శాలువా, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.