తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పార్టీ కార్యాలయం కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని, తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘన పేరుతో ఈ ఐదంతస్తుల భవనంలోని కొంత భాగాన్ని జిల్లా యంత్రాంగం బుల్డోజర్లతో కూల్చివేసిన సంగతి తెలిసిందే.
వార్తలు
మమత మేనల్లుడికి హైకోర్టులో ఊరట


