సత్యసాయి: గ్యాస్ ఏజెన్సీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కదిరిలో జూలై 30న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని నాయకులు బాబ్ జాన్, ముస్తాక్ కోరారు. గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
వార్తలు
'గ్యాస్ ఏజెన్సీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి'


