హైదరాబాద్: 28°C
వార్తలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం

KMR: రోటరీ క్లబ్ ఆఫ్ KMR ఆధ్వర్యంలో స్థానిక శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నేడు పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి అధ్యక్షతన రొటేరియన్ సోమిశెట్టి సంతోష్ కుమార్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.వెంకటేశ్వర్లు హాజరై మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కల్పించారు.