హైదరాబాద్: 28°C
వార్తలు

'BRSది యువతను రెచ్చగొట్టే సదస్సు'

TG: BRSది యువ సగ్రామ సదస్సు కాదని.. యువతను రెచ్చగొట్టే సదస్సు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి అనేక మంది బలిదానాలకు కారణమయ్యారని ఆరోపించారు. పింక్ పెయిడ్ ఆరిస్టులతో సదస్సును నింపేశారని తెలిపారు. రాహుల్, రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషబీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.