PDPL: మంథని ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేసింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, గోల్డెన్ టెంపుల్, అరుణాచలేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాల దర్శనానికి ఈ నెల 29న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.
వార్తలు
మంథని నుంచి ఈ నెల 29న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు


