ATP: అనంతపురంలోని ఎస్సీ హాస్టల్‌ను MLA దగ్గుపాటి ప్రసాద్ సందర్శించి విద్యార్థులకు యూనిఫామ్, ట్రంకు పెట్టెలు, షూ తదితర సామాగ్రిని అందజేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు వచ్చాయని, ఈరోజు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు పోటీ నెలకొందని పేర్కొన్నారు.
వార్తలు
ప్రభుత్వ బడుల్లో చేరేందుకు పోటీ నెలకొంది: ఎమ్మెల్యే


