హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన వైసీపీ నేతలు

ATP: ఇటీవల వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వైవిఆర్‌ను ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో దోసలుడికి వైసీపీ నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నాయకులు టీ సాలప్ప, చంద్రశేఖర్, మోహన్, హుసేని మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాక్షించారు.