హైదరాబాద్: 28°C
వార్తలు

'లైసెన్సు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి'

WNP: ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కేవలం లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి ఎం.మణిచందర్ తెలిపారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి తక్కువ ధరకు లేదా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి, వచ్చి విక్రయాలు జరిపినా వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా, మోసపోకుండా ఉండాలన్నారు.