హైదరాబాద్: 28°C
వార్తలు

'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం'

HYD: హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం కోసం కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.