హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నబసవ రాజేంద్ర మహాస్వామికి మంత్రి నివాళులు

ATP: ఉరవకొండ పట్టణంలోని గవిమఠం వద్ద శివైక్యం పొందిన గవిమఠం సంస్థానం 8వ పీఠాధిపతి జగద్గురు చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పార్థివదేహాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ సందర్శించారు. మహాస్వామి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మఠం ప్రతినిధులను, భక్తులను కలిసి పరామర్శించారు.