హైదరాబాద్: 28°C
వార్తలు

చందిప్ప మరకత శివాలయంలో హంపీ పీఠాధిపతి ప్రత్యేక పూజలు!

RR: కర్ణాటక హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి శంకర్పల్లి మండలం చందిప్పలోని బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి ఆకుపచ్చ శివలింగానికి పూజలు, అభిషేకాలు చేయడం వల్ల భక్తులకు విశేష ఆధ్యాత్మిక శక్తి, ఆర్థిక వృద్ధి అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయని భక్తులకు తెలిపారు.